close
Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,26,575 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
భక్తి ఉద్యమం
BERJAYA

భక్తి ఉద్యమం హిందూమతంలో మధ్యయుగంలో రూపుదిద్దుకున్న ఒక ముఖ్యమైన మతపరమైన ఉద్యమం. ఇది సమాజంలోని అన్ని వర్గాలు భక్తి మార్గాన్ని అవలంబించి మోక్షాన్ని సాధించడాన్ని ప్రోత్సహించి, మతపరమైన సంస్కరణలను తీసుకురావాలని ప్రయత్నించింది. ఈ ఉద్యమం సా.శ. 6వ శతాబ్దంలో తమిళకంలో ఆవిర్భవించింది. ప్రారంభ మధ్యయుగ దక్షిణ భారతదేశంలో వైష్ణవ ఆళ్వార్లు, శైవ నాయనార్లు రచించిన భక్తి కవిత్వం, బోధనల ద్వారా ఇది ప్రాచుర్యం పొందింది. అనంతరం ఉత్తర భారతదేశానికి వ్యాపించింది. 15వ శతాబ్దం నుండి తూర్పు, ఉత్తర భారతదేశమంతటా విస్తరించి, క్రీ.శ. 15వ నుండి 17వ శతాబ్దాల మధ్య తన అత్యున్నత స్థాయిని చేరుకుంది. భక్తి ఉద్యమం ప్రాంతానుసారంగా వివిధ హిందూ దేవతల చుట్టూ అభివృద్ధి చెందింది. ఇందులోని కొన్ని ఉపసంప్రదాయాలు వైష్ణవం (విష్ణువు ఆరాధన), శైవం (శివుడు ఆరాధన), శాక్తం (శక్తి దేవతల ఆరాధన), స్మార్తం సంప్రదాయాలకు సంబంధించినవి. భక్తి ఉద్యమం ప్రజలకు సులభంగా అర్థమయ్యే స్థానిక భాషలను ఉపయోగించి తన సందేశాన్ని వ్యాప్తి చేసింది. ఈ ఉద్యమానికి అనేక మంది కవి-సంతులు ప్రేరణగా నిలిచారు. వారు ద్వైత వేదాంతంలోని ఈశ్వర-జీవ భేదాన్ని ప్రధానంగా భావించే తాత్విక దృక్కోణం నుండి, అద్వైత వేదాంతంలోని పరమ అద్వైత సిద్ధాంతం వరకు విస్తరించిన విభిన్న తాత్విక భావజాలాలను సమర్థించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ఫణిశ్వర్ నాథ్ రేణు ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత విజయవంతమైన, ప్రభావవంతమైన రచయితలలో ఒకరనీ!
  • ... తమిళనాడు పోలీస్ మ్యూజియం, చెన్నైలో రాష్ట్ర న్యాయ అమలు సంస్థ బ్రిటిష్ రాజ్ నుండి ఆధునిక కాలానికి మారడాన్ని సూచించే ప్రదర్శనల భాండాగారం ఉందనీ!
  • ... అంబేద్కర్ తన అనుచరణగణంతో సామూహికంగా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన స్థలం దీక్షాభూమి అనీ!
  • ... టిబెటన్ సంచార జాతి అయిన గురుంగ్ ప్రజలు హిమాలయా ప్రాంతంలో గొర్రెలు, జడల బర్రెలు మేపుకుని జీవనం సాగిస్తారనీ!
  • ... కర్ణాటకలోని, కొల్లూరు మూకాంబిక దేవిని ఉదయం సరస్వతిగా, మధ్యాహ్నం లక్ష్మిగా, సాయంత్రం పార్వతిగా ఆరాధిస్తారనీ!
చరిత్రలో ఈ రోజు
జూలై 28:
BERJAYA
ఈ వారపు బొమ్మ
ఏలూరు - జంగారెడ్డి గూడెం ఆర్టీసీ బస్సు

ఏలూరు - జంగారెడ్డి గూడెం ఆర్టీసీ బస్సు

ఫోటో సౌజన్యం: ఐ.మహేష్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
BERJAYA
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
BERJAYA
వికీసోర్స్ 
మూలాలు 
BERJAYA
వికీడేటా 
వికీడేటా 
BERJAYA
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
BERJAYA
విక్షనరీ 
శబ్దకోశం 
BERJAYA
వికీకోట్ 
వ్యాఖ్యలు 
BERJAYA
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.